Hyderabad Thief కొరియర్ అంటే , డోర్ ఓపెన్ చేసిన మహిళ షాక *Telangana | Telugu OneIndia

2022-08-26 2,580

A case of stealing gold chain in a womans neck with the name of courier has come to light in Hyderabad | హైదరాబాద్ నగరంలో దోపిడి దొంగలు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఎప్పుడు, ఎలా దొంగతనాలకు పాల్పడుతున్నారో అర్థంకాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. రోజుకో కొత్త రకంగా పట్టపగలు, ఇంటిలోకి నేరుగా చొరబడి దోపిడీలకు పాల్పడేవారు తయారవుతున్నారు. రోడ్డుపై నడిచి వెళ్తున్న వారిని టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న వారు కొందరైతే, ఒంటరిగా ఉన్న మహిళల ఇళ్ళు చూసి, రెక్కీ వేసి తెలివిగా చోరీ చేస్తున్నవారు మరికొందరు.

#Hyderabad
#Telangana
#CMkcr
#CourierNews
#Viral
#HyderabadTheief
#National
#ChainSnachers